1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.. ఆదివాసీ భూములను పరిరక్షించాలి
1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.. ఆదివాసీ భూములను పరిరక్షించాలి! • డిసెంబర్ 7న వెంకటాపురం తహసీల్దార్ కార్యాలయ ముట్టడికి ఆదివాసీ సంఘాల పిలుపు • కాగితాలకే పరిమితమైన ఏజెన్సీ చట్టాలు.. అన్యాక్రాంతమవుతున్న గిరిజన భూములు • అక్రమ బదలాయింపులకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ • పీసా చట్టం, ఐదవ షెడ్యూల్ హక్కుల సాధనకు ఐక్య పోరాటం: ఆదివాసీ జేఏసీ వెంకటాపురం (నూగురు), నవంబర్ 25 (మన ప్రజావాణి): తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసుల భూములు, రాజ్యాంగబద్ధమైన హక్కులు,...