31వ వార్షిక ప్రార్థనా కూటమి, చర్చి పునఃప్రతిష్ఠ కార్యక్రమం

*31వ వార్షిక ప్రార్థనా కూటమి, చర్చి పునఃప్రతిష్ఠ కార్యక్రమం* • క్రిస్టియన్ ఫెలోషిప్ ప్రేయర్ సెంటర్‌లో ఘనంగా 31వ వార్షికోత్సవ వేడుకలు సదాశివపేట | నవంబర్ 25 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి సదాశివపేట, నిజాంపూర్ రోడ్ బైపాస్‌లోని క్రిస్టియన్ ఫెలోషిప్ ప్రేయర్ సెంటర్‌లో 31వ వార్షిక ప్రార్థనా కూటమి మరియు చర్చి పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చర్చి ఫౌండర్, పాస్టర్ దుబ్బ కృపవరం ముఖ్యంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పలువురు పాస్టర్లు...