శ్రీ అనూ పబ్లికేషన్ – టెట్, డీఎస్సీ ఆన్‌లైన్ క్లాసెస్
*శ్రీ అనూ పబ్లికేషన్ - టెట్, డీఎస్సీ ఆన్‌లైన్ క్లాసెస్* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* శ్రీ అనూ పబ్లికేషన్ వ్యవస్థాపకులు పొన్నగంటి శివయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర టెట్, డీఎస్సీ పేపర్-1, పేపర్-2 కు సంబంధించిన ఆన్‌లైన్ క్లాస్‌లు & మెటీరియల్స్ శ్రీ అనూ పబ్లికేషన్ నందు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం క్రింది ఫోన్ నెంబర్‌కు సంప్రదించగలరు. *సంప్రదించండి : 9640999794*