శివనామస్మరణతో పులకించిన పోత్కపల్లి.. మహాలింగేశ్వరుడి సన్నిధిలో భక్తుల కోలాహలం

శివనామస్మరణతో పులకించిన పోత్కపల్లి.. మహాలింగేశ్వరుడి సన్నిధిలో భక్తుల కోలాహలం కార్తీక పౌర్ణమి వేళ మహాలింగేశ్వరుడి సన్నిధిలో భక్తజన సందడి పోత్కపల్లి ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు.. శివనామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం **ఓదెల, పెద్దపల్లి, ప్రజావాణి ప్రతినిధి:** కార్తీక మాసంలోని అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలోని శ్రీ భవానీ సహిత మహాలింగేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో...