వైద్య విద్యార్థినికి మంత్రి పొంగులేటి భరోసా..
వైద్య విద్యార్థినికి మంత్రి పొంగులేటి భరోసా..! * ఎంబీబీఎస్ పూర్తి చేసే వరకు ఏటా ఆర్థిక సాయం చేస్తానని అభయం ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి పేదరికం ప్రతిభకు అడ్డంకి కాకూడదనే సంకల్పంతో వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థినికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండగా నిలిచారు. ఎంబీబీఎస్ చదువు పూర్తయ్యే వరకు ఏటా ఆర్థిక సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. నేలకొండపల్లి మండలం కోరట్లగూడెం గ్రామానికి చెందిన బచ్చలకూరి రామారావు కుమార్తె...