వేదికలు వేరైనా ఉద్యమకారుల ఆశయం ఒక్కటే
- పోలోజు రామూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి. ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) ములుగు మండల కేంద్రంలో ఉద్యమకారుల ఐక్యవేదిక ములుగు మండల అధ్యక్షులు నాగపురి హరినాథ్ అధ్యక్షతన జరిగిన ఉద్యమకారుల సమావేశానికి ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు పోలోజు రామూర్తి, రేండ్ల సంతోష్ హాజరయ్యారు. ములుగు పట్టణ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఉద్యమ సీనియర్ నాయకుడు గొంగల్ల కట్టయ్యను సత్కరించి, ఆహ్వానం పలికారు. పోలోజు రామూర్తి మాట్లాడుతూ... మనమంతా తెలంగాణ కోసం పోరాడాం. ఇప్పుడు మన హక్కుల కోసం, మన ఆత్మగౌరవం...