విజయలక్ష్మి గెలుపు గ్రామ అభివృద్ధికి ఒక మలుపు

విజయలక్ష్మి గెలుపు గ్రామ అభివృద్ధికి ఒక మలుపు కత్తెర గుర్తుకి ఓటెయ్యండి - గ్రామ అభివృద్ధికి తోడ్పడండి పెనుగంచిప్రోలు, నవంబర్ 24 మన ప్రజావాణి గుమ్మడిదూరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థి పొన్నం విజయలక్ష్మి, ఆమె భర్త పొన్నం బాలాజీ కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రశాంత వాతావరణం, ప్రజలకు న్యాయం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని వివరించారు. ఈ సందర్భంగా పొన్నం విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రామంలో అవినీతికి తావులేకుండా, గొడవలు లేని ప్రశాంత...