వాహన తనిఖీలో జియో టవర్ కాపర్ వైర్ దొంగ అరెస్ట్..  సీఐ పి. సత్యనారాయణ రెడ్డి

    జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 24 (ప్రజావాణి) : వృత్తిరిత్యా జియో టవర్ టెక్నీషియన్ కాని జిల్లా కేంద్రంలో జరిగిన వాహన తనిఖీలో భాగంగా జియో టవర్ కాపర్ వైర్ ను దొంగిలిస్తూ పట్టుబడ్డ ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు జనగామ సీఐ పి. సత్యనారాయణ రెడ్డి ప్రకటించారు. మంగళవారం జనగామ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ జనగామ జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో వరంగల్ వెస్ట్ జోన్...