వార్డుల్లో మౌలిక వసతుల కల్పనాలకు కృషి చేస్తున్నాం
*వార్డుల్లో మౌలిక వసతుల కల్పనాలకు కృషి చేస్తున్నాం* *పట్టణ అభివృద్ధి కోసం త్వరలో మరిన్ని గ్రంట్లు మంజూరు* *జహీరాబాద్ అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం* *పట్టణ అభివృద్ధికీ కట్టుబడి ఉన్నాం : ఎంపీ సురేష్ షేట్కార్* *11 వ వార్డులో 25 లక్షల నిధులతో సిసి రోడ్డు పనులకు భూమిపూజా* *కార్యక్రమంలో హాజరైన చైర్మన్ యునుస్, ఇంచార్జ్ డా చంద్రశేఖర్* జహీరాబాద్, నవంబర్ 24 (ప్రజావాణి): వార్డుల్లో మౌలిక వసతుల కల్పనల కోసం చేస్తున్నామని, ప్రజ సంక్షేమం కోసం ఎంత దూరమైనా ముందుకు...