వధూవరులను ఆశీర్వదించిన సర్పంచి ఉష అశోక్
వధూవరులను ఆశీర్వదించిన సర్పంచి ఉష అశోక్ ప్రజావాణి,నెల్లికుదురు:మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని అమూల్య గార్డెన్లో దంతు సంతోష్ యాదవ్ శృతిల వివాహ వేడుక బుధవారం ఘనంగా జరిగింది.దీనికి మండలంలోని ఎర్రబెల్లిగూడెం గ్రామ సర్పంచి గుండెబోయిన ఉష అశోక్ యాదవ్ తో పాటు పలువురు గ్రామ ప్రముఖులు హాజరై వధూవరులకు ఆశీస్సులు అందజేశారు. ఉప సర్పంచ్ సాంబరాజు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారు మల్లయ్య యాదవ్, కారోబార్ ల సంఘం మండల అధ్యక్షులు రాములు, గ్రామ పెద్దలు సంతోష్ యాదవ్ మృతులకు తెలుపుతూ ఆశీర్వదించారు.