లక్ష్మీదేవి పేటలో గుడుంబా గుప్పుమంటోంది –
ఎక్సైజ్ శాఖ నిద్రపోతోందా? గుడుంబా తయారీకి అడ్డా అయిన లక్ష్మీదేవి పేట! తాగేవాడు చెడుతున్నాడు, అమ్మేవాడు బాగుపడుతున్నాడు! గ్రామం మొత్తం గుడుంబా మత్తులో - అధికారులు ఏం చేస్తున్నారు? గుడుంబా మహమ్మారికి గ్రామమే బలి అవుతోంది! * సమాచారం ఇచ్చినా స్పందించని ఎక్సైజ్ శాఖ - ప్రజల ఆగ్రహం! కూలీ డబ్బులు గుడుంబా పాలు - కుటుంబాలు రోడ్డున! తండాల్లో తయారీ, ఊళ్ళో విక్రయం - గుడుంబా దందా యథేచ్ఛ! ఎక్సైజ్ శాఖ మేలుకోకపోతే, గ్రామమే మత్తులో మునుగుతుంది! స్పందించని ఎక్సైజ్ శాఖ..పోలిస్ శాఖ....