రైతులకు సమగ్ర పంటల యాజమాన్యంపై శిక్షణ

రైతులకు సమగ్ర పంటల యాజమాన్యంపై శిక్షణ మక్కపేట లో జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమం వత్సవాయి, నవంబర్ 24 మన ప్రజావాణి జిల్లా వనరుల కేంద్రం, విజయవాడ వారి ఆధ్వర్యంలో వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో రైతులకు సమగ్ర పంటల యాజమాన్యంపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు శివప్రసాద్ మరియు రాజశేఖర్ మాట్లాడుతూ పంటకు కావలసిన పోషకాలను అందించడానికి కేవలం రసాయన ఎరువులపైనే ఆధారపడకుండా జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు వాడుక...