ముగిసిన 71వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
ముగిసిన 71వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రజావాణి నవంబర్ 24 బాలుర విభాగంలో వరంగల్.. బాలికల విభాగంలో మెదక్ జట్టు విజయం క్రీడాకారులకు న్యాయం జరిగేలా ఫెడరేషన్ గుర్తింపు పునరుద్ధరణకు కృషి : ఎం. శ్రీనివాసరావు (హనుమకొండ జిల్లా) కమలాపూర్‌లో ఈటెల మల్లయ్య–వెంకటమ్మ స్మారకార్థం నిర్వహించిన 71వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 22 నుంచి 24 వరకు కమలాపూర్ మండల బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ...