మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
*మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం* *చైర్మన్ గా గుర్రాల మల్లేశం, వైస్ చైర్మన్ గా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ* నర్సాపూర్.నవంబర్ 25 మన ప్రజావాణి నియోజకవర్గం ప్రతినిధి నర్సాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జరిగింది. మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రతాప్ గౌడ్ నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి వారికి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుర్రాల మల్లేశం,...