మఠంపల్లిలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు

మఠంపల్లిలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలుమఠంపల్లి (ప్రజావాణి): మఠంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో ఈ నెల 29న ఆదివారం ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి వారి విగ్రహంతో పాటు ధ్వజస్తంభం, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, మాలికాపురత్తమ్మ తదితర విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఈ నెల 25వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు రక్షాబంధనం, దీక్షారాధన, పంచగవ్య ప్రాశనం, యాగశాల ప్రవేశం, ద్వారపూజలు,...