మంచిర్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో బంగారు పతకం సాధించిన నారాయణ పాఠశాల విద్యార్థి లక్ష్మీనరసింహ

మంచిర్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో బంగారు పతకం సాధించిన నారాయణ పాఠశాల విద్యార్థి లక్ష్మీనరసింహ *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా* మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో మంచిర్యాల జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ వారు నిర్వహించిన మంచిర్యాల జిల్లా స్థాయి ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో. మంచిర్యాల పట్టణంలోని నారాయణ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న లక్ష్మీనరసింహ అనే విద్యార్థి పాల్గొని లాంగ్ జంప్ విభాగంలో బంగారు పతకం సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ స్రవంతి బుధవారం రోజు ఒక ప్రకటనలో తెలిపారు....