భూభారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు
భూభారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు ప్రతి మండలానికి రెండు సర్వే బృందాలు.. రీ-సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి ఆన్లైన్ వివరాల ఆధారంగానే నివేదికలు సమర్పించాలి: రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 25: భూభారతికి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రతి మండలానికి రెండు సర్వే...