భవనం నిర్మించాం.. కార్యాలనికి ప్రహరీ గోడా అయినా నిర్మించండి
*భవనం నిర్మించాం.. కార్యాలనికి ప్రహరీ గోడా అయినా నిర్మించండి* *ప్రభుత్వాలు పార్టీలకు అతితంగా సంక్షేమ కార్యక్రమలు అమలు చెయ్యాలి* *సహాయ వ్యవసాయ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మాణిక్ రావు* జహీరాబాద్, నవంబర్ 24 (ప్రజావాణి): బిఆర్ఎస్ ప్రభుత్వం హయంలోనే 60 లక్షలకుపైగా నిధులతో సహాయ వ్యవసాయ సంచాలకుల (ADA) కార్యాలయం భవనాన్ని మంజూరు చేసి పూర్తిస్థాయిలో నిర్మించామని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇది ప్రారంబొత్సవం అవుతున్నందున కనీసం భవనం ప్రహరీ గోడ, కార్యాలయంలో టాయిలెట్లు అయినా నిర్మించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు....