బి.కెపల్లి లో తొలిముద్ద ప్రారంభించిన సర్పంచి
బి.కెపల్లి లో తొలిముద్ద ప్రారంభించిన సర్పంచి ప్రజావాణి,నెల్లికుదురు: చిన్నారుల ఎదుగుదల లక్ష్యంగా ప్రొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ అందించే తొలిముద్ద కార్యక్రమాన్ని మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లిలో సర్పంచి డా.చిర్ర యాకాంతం గౌడ్ బుధవారం స్థానిక అంగన్వాడి సెంటర్ లో ప్రారంభించారు. చిన్నారులకు కిచిడి వడ్డించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లోని 3 సం.ల నుంచి 6 సం.ల లోపు ఫ్రీ స్కూల్ చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన ఉదయపు అల్పాహారం అందించడానికి తొలిముద్ద కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు.చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడం,అంగన్వాడీ కేంద్రాలకు...