బిఅర్ఎస్ హయాంలోనే ఏడిఏ భవనం నిర్మిణం పూర్తి చేశాం

*బిఅర్ఎస్ హయాంలోనే ఏడిఏ భవనం నిర్మిణం పూర్తి చేశాం* *మీ ప్రభుత్వంలో కార్యాలయనికి ప్రహరీ గోడా అయినా నిర్మించండి* *సహాయ వ్యవసాయ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మాణిక్ రావు* జహీరాబాద్, నవంబర్ 24 (ప్రజావాణి): బిఆర్ఎస్ ప్రభుత్వం హయంలోనే 60 లక్షలకుపైగా నిధులతో సహాయ వ్యవసాయ సంచాలకుల (ADA) కార్యాలయం భవనాన్ని మంజూరు చేసి పూర్తిస్థాయిలో నిర్మించామని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇది ప్రారంబొత్సవం అవుతున్నందున కార్యాలయానికి కనీసం భవనం ప్రహరీ గోడ, కార్యాలయంలో టాయిలెట్లు అయినా నిర్మించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు...