బాలలపై వేధింపులు, దోపిడీని అరికట్టేందుకు సమాజం సమష్టిగా కృషి చేయాలి
బాలలపై వేధింపులు, దోపిడీని అరికట్టేందుకు సమాజం సమష్టిగా కృషి చేయాలి బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ఆపదలో 1098కు ఫోన్ చేయాలి ప్రాతూరులో బాలబాలికలకు అవగాహన కార్యక్రమం ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 25 తాడేపల్లి బాలబాలికలపై జరుగుతున్న దోపిడీ, హింస, వేధింపులను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అత్తోట పోతురాజు పిలుపునిచ్చారు. పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల బాధ్యత అని పేర్కొన్నారు. తాడేపల్లి మండలం ప్రాతూరు...