ఫీడర్ చానల్ ఏర్పాటుకు స్థల పరిశీలన
ఫీడర్ చానల్ ఏర్పాటుకు స్థల పరిశీలన మద్దూరు నవంబర్25, ప్రజా వాణి, మండలంలోని మర్మాముల గ్రామంలో గ్రామ సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో మద్దూరు మండల ఏపీఓ మంజులతో కలిసి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. అదే విధంగా గ్రామ ఊర చెరువులోకి బండనాగారం మత్తడి ద్వారా వచ్చే నీటి ప్రవాహంకు ఆ గ్రామ సర్పంచ్ ఇజ్జగిరి రాములు వ్యవసాయ భూమి వద్ద కల్వర్టు నిర్మాణం కొరకు మరియు ఫీడర్ ఛానల్ ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఫీల్డ్...