ప్రతి గడపకూ ప్రభుత్వ భరోసా.. జీవిత బీమాతో ఆర్థిక ధీమా

ప్రతి గడపకూ ప్రభుత్వ భరోసా.. జీవిత బీమాతో ఆర్థిక ధీమా ​కులకచర్లలో ఘనంగా బీమా పథకం కార్యక్రమం ​పరిగి / కులకచర్ల, నవంబర్ 25 (ప్రజావాణి ): అనుకోని ఆపదలో కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకే తెలంగాణ ప్రభుత్వం 'ప్రతి కుటుంబానికి ఒక భరోసా' జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. బుధవారం కులకచర్ల మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వార్వాల అంజిలయ్య, పీఏసీఎస్ చైర్మన్ బొలసాని భీమ్ రెడ్డి పాల్గొని ప్రజలకు పథకం వివరాలను తెలియజేశారు. ఇంటి...