ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా!
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా! ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై 66వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం – డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్ హసన్పర్తి, నవంబర్ 25, మన ప్రజావాణి: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్...