ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా – కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా – కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం జానకి నగర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అవగాహన కార్యక్రమం జానకి నగర్, చిలుకూరు మండలం, సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై జానకి నగర్ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, కుటుంబంలో సంపాదించే వ్యక్తికి అనుకోని ప్రమాదం...