ప్రజాసేవే లక్ష్యంగా.. గ్రామాభివృద్ధే ధ్యేయంగా బీజేపీ కార్యకర్తలు ముందుకు సాగాలి

**ప్రజాసేవే లక్ష్యంగా.. గ్రామాభివృద్ధే ధ్యేయంగా బీజేపీ కార్యకర్తలు ముందుకు సాగాలి** చెన్నారావుపేట, నవంబర్ 25: బీజేపీ కార్యకర్తలు ప్రజాసేవే లక్ష్యంగా, గ్రామాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ పిలుపునిచ్చారు. నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట మండలంలో మండల అధ్యక్షులు దనసరి రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన బీజేపీ మండల కార్యవర్గ సమావేశానికి గంట రవికుమార్, జిల్లా ప్రభారీ కొండపల్లి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కంభంపాటి పుల్లారావు, డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య...