ప్రజల కష్టసుఖాల్లో గొర్రె కిరణ్ కుమార్ కీలక పాత్ర.. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి బాధిత కుటుంబాలకు పరామర్శ

ప్రజల కష్టసుఖాల్లో గొర్రె కిరణ్ కుమార్ కీలక పాత్ర.. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి బాధిత కుటుంబాలకు పరామర్శ! మృతుల కుటుంబాలకు అండగా నిలిచి.. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ధైర్యం కల్పించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హసన్‌పర్తి, నవంబర్ 24, మన ప్రజావాణి: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66వ డివిజన్ హసన్‌పర్తి గ్రామంలో ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న 66వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కేఆర్...