ప్రజలకు మెరుగైన వైద్యసేవలే ప్రభుత్వ లక్ష్యం.

ప్రజలకు మెరుగైన వైద్యసేవలే ప్రభుత్వ లక్ష్యం. (వైద్య అధికారులు అంకిత భావంతో పనిచేయాలి.. జుక్క ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు.) మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 25 జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య శాఖను మరింత బలపేతం చేయాలని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. ఈ మేరకు మంగళవారం నియోజకవర్గ వైద్య అధికారులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్య...