పోలీసుల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

పోలీసుల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం పస్రాలో ఈ నెల 28న నిర్వహణ.. ఉచిత రవాణా, అల్పాహారం, భోజనం ఏర్పాటు మంగపేట, నవంబర్ 25 (ప్రజావాణి): ఈ నెల 28వ తేదీ శనివారం పస్రాలోని పీఎస్ఆర్ గార్డెన్స్‌లో ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలకు సంబంధించి అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు వైద్య సేవలు అందించనున్నారు. మంగపేట మండలంలోని 25 గ్రామాల ప్రజలు, గిరిజన గూడేల వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం...