పోతిరెడ్డిపల్లిలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

పోతిరెడ్డిపల్లిలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు • శివాలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. పాల్గొన్న సర్పంచ్ విజయలక్ష్మి, గ్రామ ఆడపడుచులు, భక్తులు పోతిరెడ్డిపల్లి | నవంబర్ 25 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి అందోల్ మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజుగా భావించే కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని గ్రామంలోని శివాలయం భక్తులతో సందడిగా మారింది. తెల్లవారుజాము నుంచే గ్రామంలోని మహిళలు, ఆడపడుచులు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి...