పేద ప్రజల బియ్యం పక్కదారి తరలిస్తు ఉండగా పట్టుకున్న ఎస్సై వంశీకృష్ణ

పేద ప్రజల బియ్యం పక్కదారి తరలిస్తున్న ఉండగా పట్టుకున్న ఎస్సై వంశీకృష్ణ అక్రమంగా తరలిస్తున్న 360 కిలోల రేషన్ బియ్యం పట్టివేత నవంబర్ 24 ప్రజావాణి న్యూస్/సంగెం సంగెం మండలం గవిచర్ల గ్రామంలో అక్రమంగా రేషన్ బియ్యం కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో, మంగళవారం మధ్యాహ్నం గవిచర్ల గ్రామంలోని గుండ బ్రహ్మయ్య గుడి బస్టాండ్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో గవిచర్ల గ్రామానికి చెందిన కొంతం జగదీష్ (50) వద్ద 10 ప్లాస్టిక్ సంచులలో ఉన్న 3.60 క్వింటాళ్ల...