పెనుగంచిప్రోలు మండలంలో పంచాయతీ ఎన్నికలలో బోనీ కొట్టిన తెలుగుదేశం పార్టీ

పెనుగంచిప్రోలు మండలంలో పంచాయతీ ఎన్నికలలో బోనీ కొట్టిన తెలుగుదేశం పార్టీ ముండ్లపాడులో సర్పంచ్ గా ఉమ్మినేని నరేష్ ఏకగ్రీవం పెనుగంచిప్రోలు, నవంబర్ 24 మన ప్రజావాణి మండలంలోని ముండ్లపాడు గ్రామంలో పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బోనీ కొట్టింది. గ్రామ సర్పంచ్ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉమ్మినేని నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ సర్పంచ్ పదవికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమ్మినేని నరేష్ నామినేషన్ దాఖలు చేశారు. అదే గ్రామానికి చెందిన నలజాల శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు...