పురుషోత్తపట్నం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు విస్తృత ప్రచారం

*పురుషోత్తపట్నం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు విస్తృత ప్రచారం* *పురుషోత్తపట్నం గ్రామపంచాయతీ వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థిని శ్రీమతి సోడె నాగరత్నం గారి అదేవిధంగా వార్డు మెంబర్లు విజయాన్ని కాంక్షిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ఆర్సిపి గ్రామ కమిటీ మరియు మండల కమిటీ*... మనప్రజావాణి ప్రతినిధి ( నవంబర్ 25 )ఎటపాకమండలం *ఈనెల 29వ తేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికలలో. ఎటపాక మండలంలోని పురుషోత్తపట్నం గ్రామపంచాయతీ నుండి వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థినిగా పోటీ చేయుచున్న శ్రీమతి సోడే నాగరత్నం గారి ఉంగరం...