prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 4:55 pm Digital Edition : PRAJA VANI

పురుషోత్తపట్నం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు విస్తృత ప్రచారం

*పురుషోత్తపట్నం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు విస్తృత ప్రచారం*
*పురుషోత్తపట్నం గ్రామపంచాయతీ వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థిని శ్రీమతి సోడె నాగరత్నం గారి అదేవిధంగా వార్డు మెంబర్లు విజయాన్ని కాంక్షిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ఆర్సిపి గ్రామ కమిటీ మరియు మండల కమిటీ*…
మనప్రజావాణి ప్రతినిధి ( నవంబర్ 25 )ఎటపాకమండలం

*ఈనెల 29వ తేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికలలో. ఎటపాక మండలంలోని
పురుషోత్తపట్నం గ్రామపంచాయతీ నుండి వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థినిగా పోటీ చేయుచున్న శ్రీమతి సోడే నాగరత్నం గారి ఉంగరం గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పురుషోత్తపట్నం గ్రామపంచాయతీలో ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం నిర్వహించిన పురుషోత్తపట్నం గ్రామ కమిటీ అదేవిధంగా వైఎస్ఆర్సిపి ఎటపాక మండలం కమిటీ ఈ ప్రచారంలో పురుషోత్తపట్నం గ్రామ ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించడంతోపాటు అన్ని వార్డులను గెలిచేదిశగా పురుషోత్తపట్నం పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమంలో జెడ్పిటిసి కాకా కామేశ్వర్ గారు,రాష్ట్ర కార్యదర్శి కురినాల వెంకటేశ్వర్లు, నియోజవర్గ మహిళా అధ్యక్షురాలు దామర్ల రేవతి, ఎక్స్ ఎం పి టి సి సోషల్ మీడియా మండల అధ్యక్షులు గొంగడి వెంకటరామిరెడ్డి,
మండల ఉపాధ్యక్షులు శీలం నాగేశ్వరరావు, పురుషోత్తపట్నం గ్రామ కమిటీ అధ్యక్షుడు సారెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ బుద్ధ ఆదినారాయణ, అన్నెం జయచంద్ర రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ సారెడ్డి శ్రీనివాసరెడ్డి, చందా చంద్రశేఖర్ రెడ్డి, దామెర్ల శ్రీనివాస్, బారెడ్డి లక్ష్మారెడ్డి, కొప్పుల సంతోష్, చెన్నకేశవ, శ్రీను, నరేష్, సురేష్ మరియు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మరియు అన్ని వార్డుల మెంబర్లు పాల్గొన్నారు*