పాలేరు అవుట్‌ఫాల్ కాలువ వద్ద పొంచి ఉన్న ప్రమాదం

పాలేరు అవుట్‌ఫాల్ కాలువ వద్ద పొంచి ఉన్న ప్రమాదం! 25 అడుగుల లోతులో కాలువ.. రక్షణ గోడలు లేక ప్రయాణికుల ఆందోళన ప్రమాదం జరిగాక స్పందిస్తారా.. ముందే చర్యలు తీసుకుంటారా? కూసుమంచి నవంబర్ 25 (మన ప్రజావాణి) ప్రతినిధి: ఖమ్మం–సూర్యాపేట ప్రధాన రహదారిపై ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. కూసుమంచి మండల పరిధిలోని పాలేరు రిజర్వాయర్ అవుట్‌ఫాల్ కాలువ వద్ద రక్షణ గోడలు లేకపోవడం వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారి పక్కనే సుమారు 25 అడుగుల...