పార్టీకి చేసిన సేవలకు తగిన గుర్తింపు.. ఆదిరెడ్డికి రాష్ట్ర స్థాయి బాధ్యతలు
పార్టీకి చేసిన సేవలకు తగిన గుర్తింపు.. ఆదిరెడ్డికి రాష్ట్ర స్థాయి బాధ్యతలు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా నియామకం.. శాలువాతో ఘనంగా సత్కరించిన యువమోర్చా నాయకులు పుల్లూరి పృథ్విరాజ్ ఓదెల, పెద్దపల్లి, ప్రజావాణి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన రూపిరెడ్డి ఆదిరెడ్డి నియమితులైన సందర్భంగా బీజేపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ పట్ల ఆయన చూపిన దీర్ఘకాలిక నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో కూడిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర స్థాయిలో...