పలు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మహదేవుని శ్రీనివాస్

  జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 25: జనగామ నియోజకవర్గం, కొమురవెల్లి గ్రామానికి చెందిన చిక్కుడు కనకలక్ష్మి - ఐలయ్య ల ద్వితీయ కుమారుడు నరేష్ వివాహం శివానితో బుధవారం మునిగడపలో ఘనంగా జరిగింది. అదేవిధంగా ఇదే గ్రామానికి చెందిన పాశం మణెమ్మ - కనకయ్య ల ఏకైక పుత్రిక మనస్విని వివాహము సాయికుమార్ తో కిష్టంపేటలోని మల్లికార్జున గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకలకు హాజరైన కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్ నూతన వధూవరులను...