పలు గ్రామాలలోని బస్టాండ్లలో టాయిలెట్స్ లేక ప్రజల ఇబ్బందులు
పలు గ్రామాలలోని బస్టాండ్లలో టాయిలెట్స్ లేక ప్రజల ఇబ్బందులు మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. మంథని నుండి పెద్దపల్లి వెళ్లే దారిలో ఉన్నటువంటి పలు గ్రామాల్లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులకు బస్టాండ్లలో సౌకర్యాలు లేకపోవడం ముఖ్యంగా బేగంపేట్ సెంటనరీ కాలనీలో మూత్రశాలలు లేక మహిళలు చాలా ఇబ్బందికి గురవుతున్నార బహుజన సమాజ్ పార్టీ మంథని అసెంబ్లీ అధ్యక్షుడు జనగామ రవి అన్నారు కల్వచర్ల కమాన్ పూర్ గుండారం గ్రామాల ప్రజలు బస్సుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో టాయిలెట్స్ (మూత్రశాలలు) లేక మహిళలు చాలా...