నైపుణ్య కార్పెంటర్ బిక్షపతి చారి ఇక లేరు.

నైపుణ్య కార్పెంటర్ బిక్షపతి చారి ఇక లేరు.. ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన వడ్రంగ వృత్తిలో సీనియర్ నైపుణ్య కళాకారుడు పోలోజు బిక్షపతి చారి(86) ఇక లేరు.వృద్ధాప్య సమస్యలతో మంగళవారం ఆయన తన స్వగృహంలో కన్నుమూశారు. కార్పెంటర్ వృత్తికి వన్నెతెచ్చిన విశేష స్కిల్ కలిగిన బిక్షపతి చారి పరమపదించడంతో గ్రామస్తులు శోకసముద్రంలో మునిగిపోయారు. వడ్రంగి వృత్తిలో ఎటువంటి డిజైన్ ఐనా అలవోకగా తయారుచేసి అందజేసే అసాధారణ వృత్తి ప్రతిభా నైపుణ్యం కలిగిన బిక్షపతి చారి దివి నుంచి భువికేగడంతో...