తూతూ మంత్రంగా దూలిమిట్ట ప్రథమ సామాజిక తనిఖీ ప్రజా వేదిక

తూతూ మంత్రంగా దూలిమిట్ట ప్రథమ సామాజిక తనిఖీ ప్రజా వేదిక 11గ్రామాలకు 91వేల 204 రూపాయల జరిమానా గోప్యంగా గ్రామాల వారిగా జరిమానా జాబితా బైరాన్ పల్లికి 34 వేల జరిమానా అడిషనల్ డి ఆర్ డి ఓ శ్రీనివాస్ గౌడ్ మద్దూరు నవంబర్25, ప్రజా వాణి, దూలిమిట్ట మండలంలోని అన్ని గ్రామాల్లో 1-4 -25నుండి 31-3-26 వరకు ఉపాధి హామీ పనులపై నిర్వహించిన గ్రామస్థాయి సోషల్ అడిట్ అనంతరం బుదవారం దూలిమిట్ట మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రథమ విడత సామాజిక తనిఖీ...