డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్ అక్రమ వసూళ్లు
డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్‌పై ఆరోపణల వెల్లువ!అధికారమా..? అక్రమ వసూళ్లకు అండనా..?అసిస్టెంట్ మేడంతో కలిసి వసూళ్ల పర్వం?తనిఖీల పేరుతో తెరవెనుక వ్యవహారాలేమిటి?మెడికల్ షాపుల యజమానుల్లో గుబులు!విధుల నిర్వహణపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులెన్నో?డ్రగ్స్ నియంత్రణ ఎక్కడ..? వసూళ్ల ఆరోపణలపై విచారణ ఎప్పుడు?డ్రగ్ శాఖలో అసలేం జరుగుతోంది..? ఉన్నతాధికారులు స్పందించాలి!