జోగిపేట బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజనింగ్ కలకలం
జోగిపేట బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజనింగ్ కలకలం! • విద్యార్థినుల ప్రాణాలతో చెలగాటమా? అధికారుల పర్యవేక్షణ ఏదీ? • ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి! జోగిపేట | నవంబర్ 25 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి ప్రభుత్వ బాలికల వసతి గృహంలో విద్యార్థినులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన వసతి గృహాల్లో విద్యార్థినుల ఆరోగ్యమే ప్రశ్నార్థకంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం,...