జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీకి తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా కమిటీ మద్దతు

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీకి తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా కమిటీ మద్దతు: (ప్రజావాణి ప్రతినిధి) నవంబర్ 24 : జవహర్ నగర్ లో డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని చెన్నాపూర్ ఎక్స్ రోడ్ వద్ద డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు మూడవరోజు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కర్నే సురేందర్ తమ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన...