ఘనంగా సర్పంచ్ ప్రేమ్ రాథోడ్ జన్మదిన వేడుకలు
*ఘనంగా సర్పంచ్ ప్రేమ్ రాథోడ్ జన్మదిన వేడుకలు* *కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఇంచార్జ్ డా చంద్రశేఖర్* జహీరాబాద్, నవంబర్ 24 (ప్రజావాణి): ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొని రాబోయే రోజుల్లో రెట్టింపు విశ్వసంతో ప్రజా సేవా చెయ్యాలని, గ్రామ ప్రజలకు మరింత సమీపం అయ్యేవిధంగా ముందుకు సాగాలని ఇంచార్జ్ డా చంద్రశేఖర్ ఆకాంక్షించారు. మంగళవారం నాడు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జహీరాబాద్ ఇంచార్జ్ డా చంద్రశేఖర్ లచ్చనాయక్ తండా సర్పంచ్ ప్రేమ్ రాథోడ్ జన్మదినన్ని పురస్కరించుకొని ఆయనకు శాలువాకప్పి పూలమాలతో...