గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూటూరు గ్రామపంచాయతీనీ ఏకగ్రీవం చేయడం జరిగింది
ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం నవంబర్ 24
పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం కూటూరు గ్రామపంచాయతీ ఏకగ్రీవం అవటం జరిగింది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన సిపిఎం అభ్యర్థి నూప రాజు సర్పంచిగా ఎన్నుకోవడం జరిగింది. వైస్ సర్పంచిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సేలం ప్రసాద్ ఎన్నుకోవడం జరిగింది 6 వార్డు సభ్యులుగా సేలం ప్రసాద్ ఎన్నుకోవడం జరిగింది 7 వార్డు సభ్యులుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి.తుంగలశ్రీనివాసరావుని ఎన్నుకోవడం జరిగింది 8 వార్డు సభ్యులుగా తెలుగుదేశం పార్టీ సేలం దుర్గ నీ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం వైసీపీ సిపిఎం నాయకులు పాల్గొనడం జరిగింది

