గ్రామ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్న సర్పంచ్ ఈరేష్ మధునేకర్
*గ్రామ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్న సర్పంచ్ ఈరేష్ మధునేకర్* *వీబీజీ రాంజీ పథకం కింద రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్ష.. అధికారులతో సమన్వయ సమావేశం* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 24:– తానూర్: గ్రామ అభివృద్ధే లక్ష్యంగా తానూర్ మండలం జాల కె గ్రామ సర్పంచ్ ఈరేష్ మధునేకర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సర్పంచ్ ఈరేష్ మధునేకర్ ఆధ్వర్యంలో, ఉపాధి హామీ ఏపీఓ...