గ్రామాల సమస్యలపై ఎమ్మెల్యేకు సర్పంచ్‌ల వినతి

*గ్రామాల సమస్యలపై ఎమ్మెల్యేకు సర్పంచ్‌ల వినతి* *పలు గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లతో సమావేశం.. సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని పవార్ రామారావు పటేల్ హామీ* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో ముధోల్ నవంబర్ 25:- ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌ను వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ గ్రామాల్లో నెలకొన్న వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి...