గోల్‌కీపర్‌గా తెలంగాణ జట్టు జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు పోకల మాన్యత ఎంపిక
గోల్‌కీపర్‌గా తెలంగాణ జట్టు జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు పోకల మాన్యత ఎంపిక మోడల్ స్కూల్ ప్రిన్స్ పాల్ కోట నరేందర్ రెడ్డి మద్దూరు నవంబర్25, ప్రజా వాణి, గోల్‌కీపర్‌గా తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం పంజాబ్‌లో జరగనున్న జాతీయ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలోని పి ఏం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల, మద్దూరులో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పోకల మాన్యత జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికై పాఠశాలకు, జిల్లాకు గర్వకారణంగా నిలిచిందనీ ప్రిన్సిపాల్...