గుడుంబా తయారీదారుని పట్టుకున్న ఎస్ఐ వంశీకృష్ణ
గుడుంబా తయారీదారుని పట్టుకున్న ఎస్ఐ వంశీకృష్ణ నవంబర్ 24 ప్రజావాణి న్యూస్/సంగెం 30 లీటర్ల గుడుంబా స్వాధీనం 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం నిందితుడికి రిమాండ్ సంగెం మండలం పోచమ్మతండా గ్రామ పరిధిలోని రేఖ్యా నాయక్ తండా శివారులో మంగళవారం ఉదయం సంగెం పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా, పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన బానోతు అనిల్ (36), తండ్రి కిషన్, రేఖ్యా నాయక్ తండా నివాసిని అదుపులోకి తీసుకున్నార.అతని వద్ద ఉన్న రెండు క్యాన్లలో సుమారు రూ.12,000 విలువైన 30 లీటర్ల గుడుంబాను...