క్రీడలతో యువతలో ఐక్యత, స్నేహభావం పెంపొందుతాయి

క్రీడలతో యువతలో ఐక్యత, స్నేహభావం పెంపొందుతాయి దీక్షా దివస్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 25: దీక్షా దివస్‌ను పురస్కరించుకొని నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌ను పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో పాల్గొంటున్న క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, పట్టుదల, ఐక్యత, స్నేహభావాన్ని...